ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* సాత్ మొరి గ్రామ శివారులో పులి సంచారం.. సీసీ కెమెరాలు ఏర్పాటు
* ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి వినియోగించాలి: రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య
* ఉట్నూర్ మండలం రాజన్న గూడలో తండ్రిని చంపిన కొడుకుకు 7 ఏళ్ల జైలు శిక్ష విధింపు
* ADB మార్కెట్ యార్డులో రేపటి నుంచి రైతులకు మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు