చంద్రబాబుపై పీడీ యాక్ట్ నమోదు

చంద్రబాబుపై పీడీ యాక్ట్ నమోదు

CTR: చిత్తూరు జిల్లాలో అనేక మార్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన కె.చంద్రబాబుపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ మేరకు జిల్లా పరిధిలో పలు నేర కేసుల్లో పునరావృతంగా పాల్గొంటూ ప్రజా శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాడని తెలిపారు. ఈ మేరకు యువతను ఆన్‌లైన్ ఊబిలోకి నెట్టి కోట్ల రూపాయలు కూడగట్టినట్లు చెప్పారు.