రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్: MLA నాగరాజు

WGL: రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వర్థన్నపేట MLA కేఆర్ నాగరాజు అన్నారు. ఖిలావరంగల్ పాక్స్ వారి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని MLA ఈరోజు ప్రారంభించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరుచుకోవాలని MLA సూచించారు. దళారుల మాటలు నమ్మవద్దని సూచించారు.