నేటి బాలలే రేపటి పౌరులు: కాంగ్రెస్ నాయకులు

నేటి బాలలే రేపటి పౌరులు: కాంగ్రెస్ నాయకులు

KMM: ముదిగొండ మండల పరిధిలోని న్యూ లక్ష్మీపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యూ లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, ఇంగ్లీష్ డిక్షనరీ పంపిణీ చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని వారు తెలిపారు.