హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసిన అరవింద్

హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్‌ను కలిసిన అరవింద్

కోనసీమ: హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్‌ను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన ఏపీ రాష్ట్ర బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గనిశెట్టి అరవింద్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ అరవింద్‌కు 'లీడర్స్ ట్రిప్పింగ్ పాయింట్స్' పుస్తకాన్ని బహుకరించారు.