చౌదరపల్లి ZPHS పాఠశాలలో SSC రికార్డుల పరిశీలన

చౌదరపల్లి ZPHS పాఠశాలలో SSC రికార్డుల పరిశీలన

VKB: చౌదరపల్లి ZPHS పాఠశాలలో SSC అంతర్గత మార్కుల రికార్డుల పరిశీలన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల MEO హరిలాల్, ఆయన బృందం పాల్గొని, విద్యార్థుల మార్కుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయ బృందం ఈ పరిశీలనలో భాగస్వాములై రికార్డులను సమర్పించారు. రికార్డుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.