'స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలి'

'స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలి'

WGL: నల్లబెల్లి మండల ప్రజలపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు EX ZP వైస్ చైర్మన్ మురళిదర్ రావు తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండ్ల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం HIT TVతో మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.