VIDEO: సాంకేతిక లోపం .. లిఫ్ట్‌లో ఇరుక్కపోయిన న్యాయవాదులు

VIDEO: సాంకేతిక లోపం .. లిఫ్ట్‌లో  ఇరుక్కపోయిన  న్యాయవాదులు

NTR: విజయవాడ సివిల్ కోర్టులోని లిఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోర్టుకు వచ్చిన న్యాయవాదులు దాదాపు గంటన్నర నుంచి లిఫ్ట్‌లోనే ఇరుక్కపోయారు. ఊపిరి ఆడక ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లిప్ట్ లోకి ఆక్సిజన్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు.