గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి

CTR: గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో చోటుచేసుకుంది. పురుషోత్తం శెట్టి, రాధాకృష్ణయ్య‌శెట్టి సోదరులు వీరు ఉమ్మడిగా ఉంటూ కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారిపడగా, సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తం‌శెట్టి డోర్ తగిలి కిందపడ్డారు. రాధాకృష్ణయ్యశెట్టి ఇంట్లో,పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.