VIDEO: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

TPT: వరుస సెలవులు ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 6-8 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న 72,119 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. రూ.4.02 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.