సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

SKLM: పలాస టీడీపీ పార్టీ కార్యాలయంలో నువ్వుల రేవు గ్రామ ప్రజలు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉండే పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ .. గ్రామంలో ఉండే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.