అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కళ్యాణదుర్గంలో బాధితులకు CMRF చెక్కులు పంపీణీ చేసిన MLA అమిలినేని
✦ ఇల్లు లేని నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: MLA కాల్వ
✦ కేసులు పెండింగ్‌లో పెట్టకుండా చర్యలు తీసుకోవాలి: డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య
✦ YCP పాలనలో రాజధానిని మూడు ముక్కలాట ఆడించింది: MLA దగ్గుపాటి