'మహనీయుల అడుగుజాడలే స్ఫూర్తిగా తీసుకోవాలి'

'మహనీయుల అడుగుజాడలే స్ఫూర్తిగా తీసుకోవాలి'

RR: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహనీయుల అడుగుజాడలే స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.