VIDEO: 'అంబేద్కర్ నిర్దేశాలను విధుల నిర్వహణలో పాటించండి'
NLR: భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన అంశాలను నెల్లూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు వారి విధుల నిర్వహణలో పాటించి సంస్థ ఉన్నతికి దోహదపడాలని కమిషనర్ నందన్ ఆకాంక్షించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ముందుగా స్థానిక వీ.ఆర్.సీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.