VIDEO: సైబర్ నేరగాడు అరెస్ట్

VIDEO: సైబర్ నేరగాడు అరెస్ట్

ASF: వాట్సాప్‌లో లింక్స్ పంపించి ఓ వ్యక్తి డబ్బులు కాజేసిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఆసిఫాబాద్ SP కాంతిలాల్ పాటిల్ బుధవారం వెల్లడించారు. ఆన్లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఆసఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదుదారు అకౌంట్ నుంచి రూ. 1,66,000 కాజేశారని తెలిపారు. అక్టోబర్ 23న ఇద్దరిని నేడు మరో నిందితుడిని పట్టుకున్నామన్నారు.