VIDEO: హాస్టల్ విద్యార్థుల చేతుల్లో చపాతీలు

VIDEO: హాస్టల్ విద్యార్థుల చేతుల్లో చపాతీలు

SDPT: ఎన్సాన్ పల్లి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రతి ఆదివారం విద్యార్థులే చపాతీలు చేసుకుంటున్నారు. కిచెన్‌లో గ్యాస్ సిలిండర్లపై చపాతీలు కాలుస్తున్నారని, ఇది తమ వంతు పని అని విద్యార్థులు చెబుతున్నారు. గురుకుల విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సక్రమంగా అమలు కావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.