'స్టార్టప్‌ల కోసం రూ.1000 కోట్లు.. అదే మా లక్ష్యం'

'స్టార్టప్‌ల కోసం రూ.1000 కోట్లు.. అదే మా లక్ష్యం'

TG: స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బూస్ట్ చేసేందుకు రూ.1000 కోట్ల ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు IT డిపార్ట్‌మెంట్ స్పెషల్ CS సంజయ్ కుమార్ తెలిపారు. వచ్చే జనవరిలో దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణను లీడింగ్ గ్లోబల్ AI హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.