రేపటి నుంచి ఆ ఆఫీసర్ల చేతుల్లోకి పంచాయతీలు

రేపటి నుంచి ఆ ఆఫీసర్ల చేతుల్లోకి పంచాయతీలు

KRNL: జిల్లాలో గ్రామపంచాయతీల్లో నేటితో కీలక అధ్యాయం ముగియనుంది. 2021లో ఎన్నికైన సర్పంచ్ల ఐదేళ్ల పదవీకాలం నేటి అర్ధరాత్రికి ముగియనుండటంతో రేపటి నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అధికారికంగా ప్రారంభం కానుంది. క్షేత్రస్థాయిలో పరిపాలన ఆగిపోకుండా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూసేందుకు వీలుగా ప్రభుత్వం 20రోజుల క్రితమే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.