అక్బర్ పేట భూంపల్లిలో గెలిచింది వీరే..

అక్బర్ పేట భూంపల్లిలో గెలిచింది వీరే..

SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలంలో సర్పంచ్లు.. బొప్పాపూర్- భానుప్రసాద్(బీజేపీ), అక్బర్ పేట-మండల కుమార్ (ఇతరులు), అల్మాస్పూర్-మీరపురం పద్మ(ఇతరులు), బేగంపేట్-అన్నబోయిన చంద్రశేఖర్ (ఇతరులు), భూంపల్లి- రంగయ్య గారి జన్నారెడ్డి(బీఆర్ఎస్), జంగపల్లె-పాతూరి లావణ్య (ఇతరులు), ఖాజీపూర్-కప్పర్ల భాగ్యలక్ష్మి (ఇతరులు), కూడవెల్లి-ఎనగంటి రేణుక (ఇతరులు), మోతే- శ్రీనివాస్ గౌడ్ గెలిచరు.