తొక్కిసలాటకు కారణాలు ఏంటంటే !

తొక్కిసలాటకు కారణాలు ఏంటంటే !

* కొత్త ఆలయం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండటం.
* సరైన క్యూలైన్ నిర్వహణ, ఎంట్రీ- ఎగ్జిట్ సరిగా లేకపోవడం.
* భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటం.
* ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రవేశించడానికి ప్రయత్నించటం. SHARE IT