30 లక్షల ఆదాయం.. 9 లక్షల ఫైన్

30 లక్షల ఆదాయం.. 9 లక్షల ఫైన్

ఈ IPL సీజన్‌లో వివాదాలకు మారుపేరుగా లక్నో స్పిన్నర్ దిగ్వేష్ మారాడు. వికెట్ సాధించిన తర్వాత సంబరాలు చేసుకోవడం, ఔటైన బ్యాటర్‌ను ట్రోలింగ్ చేయడం అతడికి పరిపాటిగా మారింది. దీంతో అతడికి జరిమానాలతో పాటు ఒక మ్యాచ్ బ్యాన్ పడింది. కాగా, ఈ సీజన్‌లో అతడిని రూ.30 లక్షలకు లక్నో కొనగా.. అందులో మూడు మ్యాచ్‌లకు రూ.9.37 లక్షల ఫైన్ కట్టాల్సి వచ్చింది.