రేపు GD.నెల్లూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే థామస్

రేపు GD.నెల్లూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే థామస్

CTR: కార్వేటి నగరం మండలం చౌటూరు గ్రామంలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రేపు పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇందులో భాగంగా ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా ఇల్లు కోల్పోయిన జ్ఞానమ్మకు 50,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆదేశించారు.