'మందుబాబులకు రూ.30,500 జరిమానా'

'మందుబాబులకు రూ.30,500 జరిమానా'

విశాఖ: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కిన మందుబాబులకు విశాఖలో న్యాయస్థానం జరిమానా విధించినట్లు పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్.ఐ వెంకట్రావు తెలిపారు. కార్‌షెడ్ జంక్షన్, కొమ్మాది, మారికవలస ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.