VIDEO: బస్సులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

VIDEO: బస్సులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

NLR: చేజర్లలోని ఏటూరు సమీపంలో బుధవారం విషాదం చోటు చేసుకున్నది. కుల్లూరు నుంచి నెల్లూరు వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి ప్రయాణికులు అతడే దూకేశాడని అంటున్నారు. అయితే నిజమైన కారణాలు ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది.