VIDEO: వ్యవసాయ పరికరాలు అందజేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురంలోని ఏఎంసీ ఆవరణలో మార్కాపురం నియోజకవర్గానికి చెందిన 155 మంది రైతులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సబ్సిడీ వ్యవసాయ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-25 చెందిన మూడు నెలల బడ్జెట్‌కి మాత్రమే ఈ వ్యవసాయ పరికరాలు సబ్సిడీలపై అందజేస్తున్నామని వచ్చే 2025 - 26 బడ్జెట్లో ఎక్కువ మంది రైతులకు న్యాయం చేస్తామని అన్నారు.