రైస్ మిల్లర్స్‌తో సమావేశమైన రెవెన్యూ అదనపు కలెక్టర్

రైస్ మిల్లర్స్‌తో సమావేశమైన రెవెన్యూ అదనపు కలెక్టర్

MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్‌తో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి, టెన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.