జిల్లా ఇంఛార్జ్‌, ప్రభుత్వ ప్లీడర్‌గా శివరామకృష్ణ

జిల్లా ఇంఛార్జ్‌, ప్రభుత్వ ప్లీడర్‌గా శివరామకృష్ణ

ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి ప్రభుత్వ ప్లీడర్‌గా బీవీ శివరామకృష్ణను నియమిస్తూ కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్లీడర్‌గా డి.శ్రీనివాసమూర్తి వ్యవహరిస్తున్నారు. ఆయన వద్ద నుంచి బాధ్యతలు చేపట్టాలని బీవీ శివరామకృష్ణను ఆదేశించారు. శీ కాగా, వరామకృష్ణ ప్రస్తుతం సహాయ ప్రభుత్వ ప్లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.