సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

NLG: మునుగోడు మండలం పులిపలుపులలో ఇద్దరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చండూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ తోటి నారాయణ అందజేశారు. కంభంపాటి సైదులుకు రూ.2 లక్షలు, జనగాం నాగరాజుకు రూ.2.5 లక్షలు మంజూరయ్యాయి. సీఎం సహాయ నిధి పేదలకు అండగా ఉంటుందని నారాయణ అన్నారు.