'అందరిని కలుపుకుని ముందుకు వెళుతున్నాం'

'అందరిని కలుపుకుని ముందుకు వెళుతున్నాం'

NZB: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేయాలని, అందరిని కలుపుకుని ముందుకు వెళుతున్నామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నిజామాబాద్‌లో అన్నాబావు సాఠే విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎస్సీ వర్గీకరణ ఫలాలు అట్టడుగున ఉన్న దళితులకు సమానంగా దక్కాలని వర్గీకరణకు ప్రభుత్వం తెలిపిందన్నారు.