శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప పుట్టిన రోజు వేడుకలు

శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప పుట్టిన రోజు వేడుకలు

తూర్పుగోదావరి: ముమ్మిడివరంలో వేంచేసియున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి పుట్టిన రోజు వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేకువజామునుండే అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించారు.