VIDEO: పెద్దపెల్లిలో అవగాహన ర్యాలీ

VIDEO: పెద్దపెల్లిలో అవగాహన ర్యాలీ

PDPL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ అధికారుల అవగాహన ర్యాలీని చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి జెండా చౌరస్తా, మజీద్, ఆమర్‌నగర్ చౌరస్తా మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు ఈ ర్యాలీ జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని ప్రజలను కోరారు.