VIDEO: 'పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి'
KRNL: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మబ్బు అంజనేయ డిమాండ్ చేశారు. ఇవాళ పెద్దకడబూరులో సీపీఐ ఆఫీసు వద్ద ఈ నెల 19, 20వ తేదీలలో ఆదోనిలో జరిగిన రాష్ట్రస్థాయి పత్తి రైతుల సమ్మేళనం సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. అధిక వర్షాల మూలంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.