పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి:ఎస్ఎఫ్ఐ

పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి:ఎస్ఎఫ్ఐ

VKB: ఆదివారం తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్య దర్శి అనిల్ డిమాండ్ చేశారు. పరిగి పట్టణంలో ఉన్న సంకల్ప్, గోన్సాలో, బ్రిలియంట్, న్యూ బ్రిలియంట్, నవభారతి ప్రైవేట్ పాఠశాలలు ఆదివారం సెలవు ఉన్న తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై అధిక భారం మోపుతున్నారని, విద్యార్థులను మానసికంగా వేదనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.