సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు

సమ్మక్క-సారక్క వర్సిటీలో కొత్త కోర్సులు

ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క జాతీయ గిరిజన యూనివర్సిటీలో మూడు కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీటెక్-కంప్యూటర్ సైన్స్ & ఏఐ, బీఎస్సీ-డేటా అనలిస్ట్, బీఎస్సీ-మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం కుదిరింది.