VIDEO: 'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

VIDEO: 'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

SKLM: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ తెలియజేశారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం పీఎన్ కాలనీలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలు అభరణాలు ధరించి బయటకు వెళ్ళినపుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.