సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ

సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ

HYD: ప్రజాభవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్స్-2024 విజేతలకు సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిల్స్-2025 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు చెక్కులను పంపిణీ చేశారు.