'PDSU రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి'

'PDSU రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి'

WGL: హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ సెంటర్‌లో PDSU వాల్ రైటింగ్‌ను జిల్లా కార్యదర్శి గుర్రం అజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23 రాష్ట్ర మహాసభలు కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించే మహాసభకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.