VIDEO: అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి గొట్టిపాటి
BPT: సంతమాగులూరులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కుతున్నాయని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు.