VIDEO: ఘనంగా రంజాన్ వేడుకలు
PDPL: జిల్లా కేంద్రంలో శనివారం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ శివారులోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ‘ఈద్ ముబారక్’ చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.