'నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర జగన్‌ది'

'నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర జగన్‌ది'

AP: నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర జగన్‌ది అని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. యువగళం హామీతో వరుసగా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులకు అండగా నిలిచిన లోకేష్‌పై విమర్శలా? అని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.