పూలే సేవలు అందరికీ ఆదర్శం: కలెక్టర్ 

పూలే సేవలు అందరికీ ఆదర్శం: కలెక్టర్ 

MDK: అనగారిన వర్గాన అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు అందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ధ్యాన్‌చంద్ చౌరస్తాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.