15 ఏళ్ల సమస్యకు పరిష్కారం..!

15 ఏళ్ల సమస్యకు పరిష్కారం..!

NTR: రెడ్డిగూడెం ఎస్సీ ఏరియాలోని వాటర్ ట్యాంక్ సమీపంలో నివాసాల మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగల సమస్యను శుక్రవారం పరిష్కరించారు. గత 15 ఏళ్లుగా ఈ తీగల కారణంగా స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు అధికారులు వాటిని సరిచేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.