మే10న జాతీయ లోక్ అదాలత్

మే10న జాతీయ లోక్ అదాలత్

KDP: జిల్లా వ్యాప్తంగా మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. రాజీ కాదగిన క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు. సమాచారం కోసం 08562- 258622,244622 నెంబర్లలో సంప్రదించాలన్నారు.