శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
W.G: ద్వారకాతిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలో గోద్రెజ్ ఆగ్రోవేట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. MSME పార్కుల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.