కారుపోతుల అంజన్న జీవితం స్ఫూర్తిదాయకం'

SRPT: ప్రజా కళాకారులు కారు పోతుల అంజన్న జీవితం స్ఫూర్తిదాయకమని ప్రజా నాట్యమండలి సూర్యాపేట జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో,ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు కారు పోతుల అంజన్న 30వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.