VIDEO: మమ్మీ, డాడీ నన్ను కాపాడి చచ్చిపోయారు'

VIDEO: మమ్మీ, డాడీ నన్ను కాపాడి చచ్చిపోయారు'

డాడీ నన్ను పట్టుకున్నాడు. డాడీని లారీ ఢీకొట్టింది. మమ్మీ, డాడీ ఇద్దరూ నన్ను కాపాడి చచ్చిపోయారు' అని సహస్ర అంటున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. గురువారం బైక్ పైన హుస్నాబాద్‌లో పెళ్లికి వెళ్తున్న బసంతనగర్‌కు చెందిన రాము, అనూష దంపతులను సుగ్లంపల్లి వద్ద లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ మృతిచెందగా చిన్నారి సహస్ర తీవ్రగాయాలతో బయటపడింది.