రైతు మండల అధ్యక్షుడి నియామకం..

రైతు మండల అధ్యక్షుడి నియామకం..

NLR: కొత్తపల్లి మాజీ సర్పంచ్ చల్లా చంద్రశేఖర్ రెడ్డిని తెలుగు రైతు మండల అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకంపై చంద్రశేఖర్ రెడ్డి మంత్రి ఆనం, డీసీసీబీ ఛైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.