రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

SRD: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరుకు చెందిన భానూరి సురేష్ (30) తల్లి కంసమ్మ (52)తో కలిసి స్కూటీపై పోచారం వైపు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఐచర్ రెడీమిక్స్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు.