బస్సు ప్రమాదంలో మృతుల వివరాలు!
TG: దస్తగిరి బాబా - బస్సు డ్రైవర్, తారిబాయ్ - దన్నారమ్ తండా, కల్పన - బోరబండ, బచ్చన్ నాగమణి - భానూరు, ఏమావత్ తాలీబామ్ - దన్నారమ్ తండా, మల్లగుండ హనుమంతు - దౌల్తాబాద్, గుర్రాల అభిత - యాలాల్, గోగుల గుణమ్మ - బోరబండ, షేక్ ఖలీద్ హుస్సేన్ - తాండూరు, తబస్సుమ్ జహాన్ - తాండూరు.