ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధితో కేఏ పాల్ భేటీ
ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఢిల్లీలో కీలక శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ హకీమ్ ఇలైహితో భేటీ అయ్యారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. తక్షణమే 72 గంటలపాటు కాల్పుల విరమణ ప్రకటించాలని ట్రంప్, నెతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు.